అన్-నబా · 27/40
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నబా
إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا ۝٢٧
Innahum kaanu laa yarjoona hisaaba
📖 తెలుగులో
వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 25-29 — సూరా అన్-నబా

25إِلَّا حَمِيمًا وَغَسَّاقًا
సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప
26جَزَاءً وِفَاقًا
(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా
27إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا
వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు
28وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا
పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు
29وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا
మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
27వచనం

అనువాదం — అన్-నబా 27

సూరా అన్-నబా వచనం 27 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు

సూరా వచనం 27/40 — సూరా అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నబా వినండి, సూరా అన్-నబా అనువాదం, సూరా అన్-నబా mp3, సూరా అన్-నబా pdf. వచనం 25–29. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers