అన్-నాజిఆత్ · 7/46
అనువాదం ఉచ్చారణ — అన్-నాజిఆత్
تَتْبَعُهَا الرَّادِفَةُ ۝٧
Tatba`u har raadifa
📖 తెలుగులో
దాని తర్వాత రెండవ సారి బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు)
🎧 వినండి

📜 వచనం 5-9 — అన్-నాజిఆత్

5فَالْمُدَبِّرَاتِ أَمْرًا
మరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా
6يَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ
ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది
7تَتْبَعُهَا الرَّادِفَةُ
దాని తర్వాత రెండవ సారి బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు)
8قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ
ఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడలాడుతూ ఉంటాయి
9أَبْصَارُهَا خَاشِعَةٌ
వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి
అన్-నాజిఆత్ఖురాన్ సూచిక
46వచనం
MeccanRevelation
7వచనం

అనువాదం — అన్-నాజిఆత్ 7

సూరా అన్-నాజిఆత్ వచనం 7 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : దాని తర్వాత రెండవ సారి బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు)

సూరా వచనం 7/46 — అన్-నాజిఆత్ النازعات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అన్-నాజిఆత్ వినండి, అన్-నాజిఆత్ అనువాదం, అన్-నాజిఆత్ mp3, అన్-నాజిఆత్ pdf. వచనం 5–9. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers