తాహా · 29/135
అనువాదం ఉచ్చారణ — సూరా తాహా
وَاجْعَل لِّي وَزِيرًا مِّنْ أَهْلِي ۝٢٩
Waj`al lee wazeeram min ahlee
📖 తెలుగులో
మరియు నా కొరకు నా కుటుంబం నుండి ఒక సహాయకుణ్ణి నియమించు

🎧 వినండి


📜 వచనం 27-31 — సూరా తాహా

27وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي
నా నాలుకలోని ముడిని (ఆటంకాన్ని) తొలగించు
28يَفْقَهُوا قَوْلِي
(దానితో) వారు నా మాటలను సులభంగా అర్థం చేసుకోవటానికి
29وَاجْعَل لِّي وَزِيرًا مِّنْ أَهْلِي
మరియు నా కొరకు నా కుటుంబం నుండి ఒక సహాయకుణ్ణి నియమించు
30هَارُونَ أَخِي
నా సోదరుడైన హారూన్ ను
31اشْدُدْ بِهِ أَزْرِي
అతని ద్వారా నా బలాన్ని దృఢపరచు
తాహాఖురాన్ సూచిక
135వచనం
MeccanRevelation
29వచనం

అనువాదం — తాహా 29

సూరా తాహా వచనం 29 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నా కొరకు నా కుటుంబం నుండి ఒక సహాయకుణ్ణి నియమించు

సూరా వచనం 29/135 — సూరా తాహా طه (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా తాహా వినండి, సూరా తాహా అనువాదం, సూరా తాహా mp3, సూరా తాహా pdf. వచనం 27–31. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers