అస్-సాఫ్ఫాత్ · 181/182
అనువాదం ఉచ్చారణ — అస్-సాఫ్ఫాత్
وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ ۝١٨١
Wa salaamun `alalmursaleen
📖 తెలుగులో
మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)
🎧 వినండి

📜 వచనం 179-182 — అస్-సాఫ్ఫాత్

179وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు
180سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ
నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు
181وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ
మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)
182وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
మరియు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
181వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 181

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 181 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)

సూరా వచనం 181/182 — అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అస్-సాఫ్ఫాత్ వినండి, అస్-సాఫ్ఫాత్ అనువాదం, అస్-సాఫ్ఫాత్ mp3, అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 179–182. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers