సాద్ · 1/88
అనువాదం ఉచ్చారణ — సూరా సాద్
ص ۚ وَالْقُرْآنِ ذِي الذِّكْرِ ۝١
Saaad; wal-Qur-aani ziz zikr
📖 తెలుగులో
సాద్. మరియు హితబోధతో నిండివున్న ఈ ఖుర్ఆన్ సాక్షిగా

🎧 వినండి


📜 వచనం 1-3 — సూరా సాద్

1ص ۚ وَالْقُرْآنِ ذِي الذِّكْرِ
సాద్. మరియు హితబోధతో నిండివున్న ఈ ఖుర్ఆన్ సాక్షిగా
2بَلِ الَّذِينَ كَفَرُوا فِي عِزَّةٍ وَشِقَاقٍ
వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారు అహంకారంలో మరియు విరోధంలో పడివున్నారు
3كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ فَنَادَوا وَّلَاتَ حِينَ مَنَاصٍ
వారికి పూర్వం గతించిన ఎన్నో తరాలను మేము నాశనం చేశాము. అప్పుడు వారు మొర పెట్టుకోసాగారు, కాని అప్పుడు వారికి దాని నుండి తప్పించుకునే సమయం లేకపోయింది
సాద్ఖురాన్ సూచిక
88వచనం
MeccanRevelation
1వచనం

అనువాదం — సాద్ 1

సూరా సాద్ వచనం 1 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : సాద్. మరియు హితబోధతో నిండివున్న ఈ ఖుర్ఆన్ సాక్షిగా

సూరా వచనం 1/88 — సూరా సాద్ ص (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా సాద్ వినండి, సూరా సాద్ అనువాదం, సూరా సాద్ mp3, సూరా సాద్ pdf. వచనం 1–3. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers