Wa anzalnaa ilaikal Kitaaba bilhaqqi musaddiqallimaa baina yadaihi minal Kitaabi wa muhaiminan `alaihi fahkum bainahum bimaa anzalal laahu wa laa tattabi ahwaaa`ahum `ammaa jaaa`aka minal haqq; likullin ja`alnaa minkum shir`atanw wa minhaajaa; wa law shaaa`al laahu laja`alakum ummatanw waahidatanw wa laakil liyabluwakum fee maa aataakum fastabiqul khairaat; ilal laahi arji`ukum jamee`an fayunab bi`ukum bimaa kuntum feehi takhtalifoon
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది. కావున నీవు, అల్లాహ్ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మశాసనాన్ని మరియు ఒక జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము. ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించటానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచి పనులు చేయటంలో ఒకరితో నొకరు పోటీ పడండి. అల్లాహ్ వద్దకే మీరందరూ మరలిపోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और (ऐ रसूल) हमने तुम पर भी बरहक़ किताब नाज़िल की जो किताब (उसके पहले से) उसके वक्त में मौजूद है उसकी तसदीक़ करती है और उसकी निगेहबान (भी) है जो कुछ तुम पर ख़ुदा ने नाज़िल किया है उसी के मुताबिक़ तुम भी हुक्म दो और जो हक़ बात ख़ुदा की तरफ़ से आ चुकी है उससे कतरा के उन लोगों की ख्वाहिशे नफ़सियानी की पैरवी न करो और हमने तुम में हर एक के वास्ते (हस्बे मसलेहते वक्त) एक एक शरीयत और ख़ास तरीक़े पर मुक़र्रर कर दिया और अगर ख़ुदा चाहता तो तुम सब के सब को एक ही (शरीयत की) उम्मत बना देता मगर (मुख़तलिफ़ शरीयतों से) ख़ुदा का मतलब यह था कि जो कुछ तुम्हें दिया है उसमें तुम्हारा इमतेहान करे बस तुम नेकी में लपक कर आगे बढ़ जाओ और (यक़ीन जानो कि) तुम सब को ख़ुदा ही की तरफ़ लौट कर जाना है
فَاسْتَبِقُوا (ఫస్తబికూ): పోటీపడండి, ముందుకు సాగండి, పరుగెత్తండి.
ఆయత్ వివరణ:
ఓ ప్రవక్తా! మేము నీపై ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని సత్యంతో పాటు అవతరింపజేశాము. ఇది తనకు పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరించేదిగా ఉంది — అంటే వాటిలోని సత్యాన్ని నిజమని ఒప్పుకుంటుంది. అలాగే ఇది వాటిపై పర్యవేక్షకుడు, రక్షకుడు, సాక్ష్యం ఇచ్చేది కూడా — అంటే వాటిలో చేర్చబడిన మార్పులు, వక్రీకరణలను వెల్లడిచేస్తుంది. కాబట్టి ప్రజల మధ్య — ముఖ్యంగా గ్రంథవాసుల మధ్య — వివాదాలు వచ్చినప్పుడు అల్లాహ్ నీపై అవతరింపజేసిన ఈ ఖుర్ఆన్ ప్రకారమే తీర్పు చెప్పు. వారి కోరికలను, అలవాట్లను అనుసరించి నీకు వచ్చిన సత్యాన్ని విడిచిపెట్టకు.
మేము ప్రతి సమాజానికి ఒక శరీఅత్ (ఆచరణాత్మక నియమాలు) మరియు ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్ణయించాము. అల్లాహ్ కోరుకుంటే మిమ్మల్ని ఒకే సమాజంగా, ఒకే శరీఅత్తో చేయగలిగేవాడు. కానీ ఆయన అలా చేయలేదు — మీకు ఇచ్చిన గ్రంథాలు, శరీఅత్లలో మిమ్మల్ని పరీక్షించడానికి, ఎవరు విధేయులో ఎవరు అవిధేయులో తెలియజేయడానికి. కాబట్టి మీరు మంచి పనులలో పోటీపడండి, సత్కార్యాల వైపు పరుగెత్తండి. మీరందరూ చివరికి అల్లాహ్ వద్దకే తిరిగి వెళ్ళాల్సి ఉంది. అప్పుడు ఆయన మీరు భేదించుకున్న విషయాలను గురించి మీకు తెలియజేస్తాడు, ప్రతి ఒక్కరికి వారి కర్మల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
ఖుర్ఆన్ సత్యంతో అవతరించిన గ్రంథం — ఇది పూర్వ గ్రంథాలను ధృవీకరిస్తుంది మరియు వాటిపై పర్యవేక్షకుడిగా ఉంది. ఇది ఖుర్ఆన్ యొక్క గొప్పతనాన్ని, విశ్వసనీయతను చూపిస్తుంది.
అల్లాహ్ ప్రవక్తకు ఇచ్చిన ఆదేశం — మానవ కోరికలను కాదు, అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారమే తీర్పు చెప్పాలి. ఇది న్యాయానికి, దైవిక మార్గదర్శకత్వానికి పునాది.
వివిధ సమాజాలకు వివిధ శరీఅత్లు ఉండటం అల్లాహ్ యొక్క జ్ఞానం, ప్రణాళికలో భాగం. ఇది విభజన కాదు — ఇది పరీక్ష. ఎవరు ఎక్కువ సత్కార్యాలు చేస్తారో చూడటానిక
మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది. కావున నీవు, అల్లాహ్ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మశాసనాన్ని మరియు ఒక జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము. ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించటానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచి పనులు చేయటంలో ఒకరితో నొకరు పోటీ పడండి. అల్లాహ్ వద్దకే మీరందరూ మరలిపోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు
మరియు మేము వారి (ఆ ప్రవక్తల) అడుగు జాడలను (ఆసారిహిమ్) అనుసరించేవాడు మరియు తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరచే వాడయిన, మర్యమ్ కుమారుడు ఈసా (ఏసును) పంపాము. మేము అతనికి ఇంజీల్ గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి మరియు అది తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం కూడా
మరియు ఇంజీల్ గ్రంథ ప్రజలను, అల్లాహ్! ఆ గ్రంథంలో అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయమను. మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయరో అలాంటి వారు, వారే అవిధేయులు (దుష్టులు)
మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది. కావున నీవు, అల్లాహ్ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మశాసనాన్ని మరియు ఒక జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము. ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించటానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచి పనులు చేయటంలో ఒకరితో నొకరు పోటీ పడండి. అల్లాహ్ వద్దకే మీరందరూ మరలిపోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు
మరియు (ఓ ప్రవక్తా!) నీవు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి మరియు వారి వ్యర్థ కోరికలను అనుసరించకు. అల్లాహ్ నీపై అవతరింపజేసిన కొన్ని శాసనాల నుండి వారు నిన్ను తప్పించకుండా జాగ్రత్తగా ఉండు. ఒకవేళ వారు వెనుదిరిగి పోతే, అల్లాహ్ వారిని, వారి కొన్ని పాపాలకు శిక్షించదలచాడని తెలుసుకో. మరియు నిశ్చయంగా, ప్రజలలో అనేకులు అవిధేయతకు పాల్పడే వారున్నారు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.