అర్-రహ్మాన్ · 28/78
అనువాదం ఉచ్చారణ — సూరా అర్-రహ్మాన్
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ۝٢٨
Fabi ayyi aalaaa`i Rabbikumaa tukazzibaan
📖 తెలుగులో
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు

🎧 వినండి


📜 వచనం 26-30 — సూరా అర్-రహ్మాన్

26كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ
దానిపై (భూమిపై) నున్నది ప్రతిదీ నశిస్తుంది
27وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ
మరియు మిగిలివుండేది, కేవలం మహిమాన్వితుడు మరియు పరమదాత అయిన నీ ప్రభువు ముఖం (ఉనికి) మాత్రమే
28فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
29يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ
భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు
30فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
28వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 28

సూరా అర్-రహ్మాన్ వచనం 28 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు

సూరా వచనం 28/78 — సూరా అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అర్-రహ్మాన్ వినండి, సూరా అర్-రహ్మాన్ అనువాదం, సూరా అర్-రహ్మాన్ mp3, సూరా అర్-రహ్మాన్ pdf. వచనం 26–30. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers