అర్-రహ్మాన్ · 29/78
అనువాదం ఉచ్చారణ — సూరా అర్-రహ్మాన్
يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ ۝٢٩
Yas`aluhoo man fissamaawaati walard; kulla ywmin huwa fee shaan
📖 తెలుగులో
భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 27-31 — సూరా అర్-రహ్మాన్

27وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ
మరియు మిగిలివుండేది, కేవలం మహిమాన్వితుడు మరియు పరమదాత అయిన నీ ప్రభువు ముఖం (ఉనికి) మాత్రమే
28فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
29يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ
భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు
30فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
31سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ الثَّقَلَانِ
భారాలను మోసే మీరిద్దరు! త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
29వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 29

సూరా అర్-రహ్మాన్ వచనం 29 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది.…

సూరా వచనం 29/78 — సూరా అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అర్-రహ్మాన్ వినండి, సూరా అర్-రహ్మాన్ అనువాదం, సూరా అర్-రహ్మాన్ mp3, సూరా అర్-రహ్మాన్ pdf. వచనం 27–31. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers