అర్-రహ్మాన్ · 44/78
అనువాదం ఉచ్చారణ — అర్-రహ్మాన్
يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ ۝٤٤
Yatoofoona bainahaa wa baina hameemim aan
📖 తెలుగులో
వారి దానిలో (ఆ నరకంలో) మరియు సలసల కాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు
🎧 వినండి

📜 వచనం 42-46 — అర్-రహ్మాన్

42فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
43هَٰذِهِ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ
ఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ వుండిన నరకం ఇదే
44يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ
వారి దానిలో (ఆ నరకంలో) మరియు సలసల కాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు
45فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
46وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ
మరియు ఎవడైతే తన ప్రభువు సన్నధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనాలుంటాయి
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
44వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 44

సూరా అర్-రహ్మాన్ వచనం 44 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారి దానిలో (ఆ నరకంలో) మరియు సలసల కాగే నీటి మధ్య అటూ…

సూరా వచనం 44/78 — అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అర్-రహ్మాన్ వినండి, అర్-రహ్మాన్ అనువాదం, అర్-రహ్మాన్ mp3, అర్-రహ్మాన్ pdf. వచనం 42–46. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers