అల్-ముర్సలాత్ · 15/50
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముర్సలాత్
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ۝١٥
Wailuny yawma `izillilmukazzibeen
📖 తెలుగులో
ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది

🎧 వినండి


📜 వచనం 13-17 — సూరా అల్-ముర్సలాత్

13لِيَوْمِ الْفَصْلِ
ఆ తీర్పుదినం కొరకా
14وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الْفَصْلِ
మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు
15وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది
16أَلَمْ نُهْلِكِ الْأَوَّلِينَ
ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా
17ثُمَّ نُتْبِعُهُمُ الْآخِرِينَ
తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము
అల్-ముర్సలాత్ఖురాన్ సూచిక
50వచనం
MeccanRevelation
15వచనం

అనువాదం — అల్-ముర్సలాత్ 15

సూరా అల్-ముర్సలాత్ వచనం 15 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది

సూరా వచనం 15/50 — సూరా అల్-ముర్సలాత్ المرسلات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముర్సలాత్ వినండి, సూరా అల్-ముర్సలాత్ అనువాదం, సూరా అల్-ముర్సలాత్ mp3, సూరా అల్-ముర్సలాత్ pdf. వచనం 13–17. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers