అల్-ఇన్షికాక్ · 13/25
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఇన్షికాక్
إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا ۝١٣
Innahoo kaana feee ahlihee masrooraa
📖 తెలుగులో
వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 11-15 — సూరా అల్-ఇన్షికాక్

11فَسَوْفَ يَدْعُو ثُبُورًا
అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు
12وَيَصْلَىٰ سَعِيرًا
మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు
13إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا
వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు
14إِنَّهُ ظَنَّ أَن لَّن يَحُورَ
వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు
15بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا
అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు
అల్-ఇన్షికాక్ఖురాన్ సూచిక
25వచనం
MeccanRevelation
13వచనం

అనువాదం — అల్-ఇన్షికాక్ 13

సూరా అల్-ఇన్షికాక్ వచనం 13 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు

సూరా వచనం 13/25 — సూరా అల్-ఇన్షికాక్ الإنشقاق (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఇన్షికాక్ వినండి, సూరా అల్-ఇన్షికాక్ అనువాదం, సూరా అల్-ఇన్షికాక్ mp3, సూరా అల్-ఇన్షికాక్ pdf. వచనం 11–15. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers