సూరా అల్-ఇన్షికాక్ అరబిక్ మరియు తెలుగు
సూరా అల్-ఇన్షికాక్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (25 వచనం — مكية). అల్-ఇన్షికాక్ వినండి, అల్-ఇన్షికాక్ అనువాదం, అల్-ఇన్షికాక్ mp3, అల్-ఇన్షికాక్ pdf.సూరా అల్-ఇన్షికాక్ చదవండి మరియు వినండి
🎧 వచనం
M
Mishary Rashid Alafasy
✓
Mishary Rashid Alafasy
✓
M
Mahmoud Khalil Al-Husary
✓
Mahmoud Khalil Al-Husary
✓
A
Abdurrahman As-Sudais
✓
Abdurrahman As-Sudais
✓
M
Mohamed Siddiq Al-Minshawi
✓
Mohamed Siddiq Al-Minshawi
✓
A
Abdul Basit Abdul Samad
✓
Abdul Basit Abdul Samad
✓
A
Ali Al-Hudhaify
✓
Ali Al-Hudhaify
✓
A
Ahmed ibn Ali al-Ajamy
✓
Ahmed ibn Ali al-Ajamy
✓
A
Abu Bakr Ash-Shaatree
✓
Abu Bakr Ash-Shaatree
✓
M
Muhammad Ayyoub
✓
Muhammad Ayyoub
✓
A
Abdullah Basfar
✓
Abdullah Basfar
✓
A
Abdullah Al-Juhani
✓
Abdullah Al-Juhani
✓
M
Maher Al Muaiqly
✓
Maher Al Muaiqly
✓
—
x1
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ ٢
📖 అనువాదం
వచనం 2
మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం
وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ ٤
📖 అనువాదం
వచనం 4
మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ ٥
📖 అనువాదం
వచనం 5
అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం
يَا أَيُّهَا الْإِنسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ ٦
📖 అనువాదం
వచనం 6
ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు
فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ ٧
📖 అనువాదం
వచనం 7
అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి
وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا ٩
📖 అనువాదం
వచనం 9
మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు
وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ ١٠
📖 అనువాదం
వచనం 10
ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు
إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا ١٣
📖 అనువాదం
వచనం 13
వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు
إِنَّهُ ظَنَّ أَن لَّن يَحُورَ ١٤
📖 అనువాదం
వచనం 14
వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు
بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا ١٥
📖 అనువాదం
వచనం 15
అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు
لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ ١٩
📖 అనువాదం
వచనం 19
మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది
وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩ ٢١
📖 అనువాదం
వచనం 21
మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు
بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ ٢٢
📖 అనువాదం
వచనం 22
అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు
وَاللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ ٢٣
📖 అనువాదం
వచనం 23
మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ ٢٤
📖 అనువాదం
వచనం 24
కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ ٢٥
📖 అనువాదం
వచనం 25
విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది
చదవండి సూరా అల్-ఇన్షికాక్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers

