అల్-లైల్ · 7/21
అనువాదం ఉచ్చారణ — అల్-లైల్
فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ ۝٧
Fasanu yassiruhoo lilyusraa
📖 తెలుగులో
అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము

🎧 వినండి


📜 వచనం 5-9 — అల్-లైల్

5فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ
కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో
6وَصَدَّقَ بِالْحُسْنَىٰ
మరియు మంచిని నమ్ముతాడో
7فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము
8وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ
కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో
9وَكَذَّبَ بِالْحُسْنَىٰ
మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో
అల్-లైల్ఖురాన్ సూచిక
21వచనం
MeccanRevelation
7వచనం

అనువాదం — అల్-లైల్ 7

సూరా అల్-లైల్ వచనం 7 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము

సూరా వచనం 7/21 — అల్-లైల్ الليل (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-లైల్ వినండి, అల్-లైల్ అనువాదం, అల్-లైల్ mp3, అల్-లైల్ pdf. వచనం 5–9. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers