సూరా అల్-లైల్ అరబిక్ మరియు తెలుగు
సూరా అల్-లైల్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (21 వచనం — مكية). అల్-లైల్ వినండి, అల్-లైల్ అనువాదం, అల్-లైల్ mp3, అల్-లైల్ pdf.సూరా అల్-లైల్ చదవండి మరియు వినండి
🎧 వచనం
M
Mishary Rashid Alafasy
✓
Mishary Rashid Alafasy
✓
M
Mahmoud Khalil Al-Husary
✓
Mahmoud Khalil Al-Husary
✓
A
Abdurrahman As-Sudais
✓
Abdurrahman As-Sudais
✓
M
Mohamed Siddiq Al-Minshawi
✓
Mohamed Siddiq Al-Minshawi
✓
A
Abdul Basit Abdul Samad
✓
Abdul Basit Abdul Samad
✓
A
Ali Al-Hudhaify
✓
Ali Al-Hudhaify
✓
A
Ahmed ibn Ali al-Ajamy
✓
Ahmed ibn Ali al-Ajamy
✓
A
Abu Bakr Ash-Shaatree
✓
Abu Bakr Ash-Shaatree
✓
M
Muhammad Ayyoub
✓
Muhammad Ayyoub
✓
A
Abdullah Basfar
✓
Abdullah Basfar
✓
A
Abdullah Al-Juhani
✓
Abdullah Al-Juhani
✓
M
Maher Al Muaiqly
✓
Maher Al Muaiqly
✓
—
x1
وَمَا خَلَقَ الذَّكَرَ وَالْأُنثَىٰ ٣
📖 అనువాదం
వచనం 3
మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా
فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ ٥
📖 అనువాదం
వచనం 5
కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో
وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ ٨
📖 అనువాదం
వచనం 8
కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో
وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ ١١
📖 అనువాదం
వచనం 11
మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది
وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ ١٣
📖 అనువాదం
వచనం 13
మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది
فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ ١٤
📖 అనువాదం
వచనం 14
కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను
الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ ١٦
📖 అనువాదం
వచనం 16
ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో
وَسَيُجَنَّبُهَا الْأَتْقَى ١٧
📖 అనువాదం
వచనం 17
కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు
الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ ١٨
📖 అనువాదం
వచనం 18
అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో
وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ ١٩
📖 అనువాదం
వచనం 19
కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక
إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ ٢٠
📖 అనువాదం
వచనం 20
కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే
చదవండి సూరా అల్-లైల్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers

