అష్-షుఅరా · 135/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ ۝١٣٥
Innee akhaafu `alaikum `azaaba Yawmin `azeem
📖 తెలుగులో
నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 133-137 — సూరా అష్-షుఅరా

133أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ
ఆయన విస్తారంగా మీకు పశువులను మరియు సంతానాన్ని అనుగ్రహించాడు
134وَجَنَّاتٍ وَعُيُونٍ
మరియు తోటలను మరియు చెలమలను
135إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను
136قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ
వారన్నారు: నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే
137إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ
ఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
135వచనం

అనువాదం — అష్-షుఅరా 135

సూరా అష్-షుఅరా వచనం 135 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను

సూరా వచనం 135/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 133–137. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers