అష్-షుఅరా · 136/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ ۝١٣٦
Qaaloo sawaaa`un `alainaaa awa `azta am lam takum minal waa`izeen
📖 తెలుగులో
వారన్నారు: నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 134-138 — సూరా అష్-షుఅరా

134وَجَنَّاتٍ وَعُيُونٍ
మరియు తోటలను మరియు చెలమలను
135إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను
136قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ
వారన్నారు: నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే
137إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ
ఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే
138وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
మరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
136వచనం

అనువాదం — అష్-షుఅరా 136

సూరా అష్-షుఅరా వచనం 136 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారన్నారు: నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే

సూరా వచనం 136/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 134–138. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers