అస్-సాఫ్ఫాత్ · 172/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
إِنَّهُمْ لَهُمُ الْمَنصُورُونَ ۝١٧٢
Innaa hum lahumul mansooroon
📖 తెలుగులో
నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని

🎧 వినండి


📜 వచనం 170-174 — సూరా అస్-సాఫ్ఫాత్

170فَكَفَرُوا بِهِ ۖ فَسَوْفَ يَعْلَمُونَ
కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు
171وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ
మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా నిర్ణయం జరిగింది
172إِنَّهُمْ لَهُمُ الْمَنصُورُونَ
నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని
173وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ
మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని
174فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
172వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 172

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 172 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని

సూరా వచనం 172/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 170–174. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers