అద్-దుఖాన్ · 48/59
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దుఖాన్
ثُمَّ صُبُّوا فَوْقَ رَأْسِهِ مِنْ عَذَابِ الْحَمِيمِ ۝٤٨
Summa subboo fawqa raasihee min `azaabil hameem
📖 తెలుగులో
ఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి

🎧 వినండి


📜 వచనం 46-50 — సూరా అద్-దుఖాన్

46كَغَلْيِ الْحَمِيمِ
సలసల కాగే నీటిలాగా
47خُذُوهُ فَاعْتِلُوهُ إِلَىٰ سَوَاءِ الْجَحِيمِ
(ఇలా అనబడుతుంది): ఇతనిని పట్టుకొని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్వండి
48ثُمَّ صُبُّوا فَوْقَ رَأْسِهِ مِنْ عَذَابِ الْحَمِيمِ
ఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి
49ذُقْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْكَرِيمُ
దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా
50إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ
నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం
అద్-దుఖాన్ఖురాన్ సూచిక
59వచనం
MeccanRevelation
48వచనం

అనువాదం — అద్-దుఖాన్ 48

సూరా అద్-దుఖాన్ వచనం 48 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి

సూరా వచనం 48/59 — సూరా అద్-దుఖాన్ الدخان (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దుఖాన్ వినండి, సూరా అద్-దుఖాన్ అనువాదం, సూరా అద్-దుఖాన్ mp3, సూరా అద్-దుఖాన్ pdf. వచనం 46–50. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers