అద్-దుఖాన్ · 49/59
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దుఖాన్
ذُقْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْكَرِيمُ ۝٤٩
Zuq innaka antal `azeezul kareem
📖 తెలుగులో
దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 47-51 — సూరా అద్-దుఖాన్

47خُذُوهُ فَاعْتِلُوهُ إِلَىٰ سَوَاءِ الْجَحِيمِ
(ఇలా అనబడుతుంది): ఇతనిని పట్టుకొని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్వండి
48ثُمَّ صُبُّوا فَوْقَ رَأْسِهِ مِنْ عَذَابِ الْحَمِيمِ
ఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి
49ذُقْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْكَرِيمُ
దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా
50إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ
నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం
51إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ
నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు
అద్-దుఖాన్ఖురాన్ సూచిక
59వచనం
MeccanRevelation
49వచనం

అనువాదం — అద్-దుఖాన్ 49

సూరా అద్-దుఖాన్ వచనం 49 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా

సూరా వచనం 49/59 — సూరా అద్-దుఖాన్ الدخان (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దుఖాన్ వినండి, సూరా అద్-దుఖాన్ అనువాదం, సూరా అద్-దుఖాన్ mp3, సూరా అద్-దుఖాన్ pdf. వచనం 47–51. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers