అన్-నజ్మ్ · 18/62
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నజ్మ్
لَقَدْ رَأَىٰ مِنْ آيَاتِ رَبِّهِ الْكُبْرَىٰ ۝١٨
Laqad ra aa min aayaati Rabbihil kubraaa
📖 తెలుగులో
వాస్తవంగా, అతను (ముహమ్మద్) తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను (ఆయాత్ లను) చూశాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 16-20 — సూరా అన్-నజ్మ్

16إِذْ يَغْشَى السِّدْرَةَ مَا يَغْشَىٰ
అప్పుడు ఆ సిదరహ్ వృక్షాన్ని కప్పేది కప్పేసినప్పుడు
17مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغَىٰ
అతని (ప్రవక్త) దృష్టి తప్పిపోనూ లేదు మరియు హద్దుదాటి కూడా పోలేదు
18لَقَدْ رَأَىٰ مِنْ آيَاتِ رَبِّهِ الْكُبْرَىٰ
వాస్తవంగా, అతను (ముహమ్మద్) తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను (ఆయాత్ లను) చూశాడు
19أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ
మీరు, అల్ లాత్ మరియు అల్ ఉజ్జాను గురించి ఆలోచించారా
20وَمَنَاةَ الثَّالِثَةَ الْأُخْرَىٰ
మరియు మూడవదీ చివరిది అయిన మనాత్ ను (గురించి కూడా)
అన్-నజ్మ్ఖురాన్ సూచిక
62వచనం
MeccanRevelation
18వచనం

అనువాదం — అన్-నజ్మ్ 18

సూరా అన్-నజ్మ్ వచనం 18 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వాస్తవంగా, అతను (ముహమ్మద్) తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను (ఆయాత్…

సూరా వచనం 18/62 — సూరా అన్-నజ్మ్ النجم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నజ్మ్ వినండి, సూరా అన్-నజ్మ్ అనువాదం, సూరా అన్-నజ్మ్ mp3, సూరా అన్-నజ్మ్ pdf. వచనం 16–20. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers