అల్-వాకియా · 44/96
అనువాదం ఉచ్చారణ — అల్-వాకియా
لَّا بَارِدٍ وَلَا كَرِيمٍ ۝٤٤
Laa baaridinw wa laa kareem
📖 తెలుగులో
అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు
🎧 వినండి

📜 వచనం 42-46 — అల్-వాకియా

42فِي سَمُومٍ وَحَمِيمٍ
వారు దహించే నరకాగ్నిలో మరియు సలసలకాగే నీటిలో
43وَظِلٍّ مِّن يَحْمُومٍ
మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు)
44لَّا بَارِدٍ وَلَا كَرِيمٍ
అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు
45إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ
నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి
46وَكَانُوا يُصِرُّونَ عَلَى الْحِنثِ الْعَظِيمِ
మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
44వచనం

అనువాదం — అల్-వాకియా 44

సూరా అల్-వాకియా వచనం 44 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు

సూరా వచనం 44/96 — అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-వాకియా వినండి, అల్-వాకియా అనువాదం, అల్-వాకియా mp3, అల్-వాకియా pdf. వచనం 42–46. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers