అల్-వాకియా · 43/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
وَظِلٍّ مِّن يَحْمُومٍ ۝٤٣
Wa zillim miny yahmoom
📖 తెలుగులో
మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు)

🎧 వినండి


📜 వచనం 41-45 — సూరా అల్-వాకియా

41وَأَصْحَابُ الشِّمَالِ مَا أَصْحَابُ الشِّمَالِ
ఇక వామ(ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)
42فِي سَمُومٍ وَحَمِيمٍ
వారు దహించే నరకాగ్నిలో మరియు సలసలకాగే నీటిలో
43وَظِلٍّ مِّن يَحْمُومٍ
మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు)
44لَّا بَارِدٍ وَلَا كَرِيمٍ
అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు
45إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ
నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
43వచనం

అనువాదం — అల్-వాకియా 43

సూరా అల్-వాకియా వచనం 43 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు)

సూరా వచనం 43/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 41–45. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers