అల్-వాకియా · 53/96
అనువాదం ఉచ్చారణ — అల్-వాకియా
فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ ۝٥٣
Famaali`oona minhal butoon
📖 తెలుగులో
దానితో కడుపులు నింపుకుంటారు
🎧 వినండి

📜 వచనం 51-55 — అల్-వాకియా

51ثُمَّ إِنَّكُمْ أَيُّهَا الضَّالُّونَ الْمُكَذِّبُونَ
ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా
52لَآكِلُونَ مِن شَجَرٍ مِّن زَقُّومٍ
మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు
53فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ
దానితో కడుపులు నింపుకుంటారు
54فَشَارِبُونَ عَلَيْهِ مِنَ الْحَمِيمِ
తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు
55فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ
వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
53వచనం

అనువాదం — అల్-వాకియా 53

సూరా అల్-వాకియా వచనం 53 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : దానితో కడుపులు నింపుకుంటారు

సూరా వచనం 53/96 — అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-వాకియా వినండి, అల్-వాకియా అనువాదం, అల్-వాకియా mp3, అల్-వాకియా pdf. వచనం 51–55. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers