అల్-వాకియా · 54/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
فَشَارِبُونَ عَلَيْهِ مِنَ الْحَمِيمِ ۝٥٤
Fashaariboona `alaihi minal hameem
📖 తెలుగులో
తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 52-56 — సూరా అల్-వాకియా

52لَآكِلُونَ مِن شَجَرٍ مِّن زَقُّومٍ
మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు
53فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ
దానితో కడుపులు నింపుకుంటారు
54فَشَارِبُونَ عَلَيْهِ مِنَ الْحَمِيمِ
తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు
55فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ
వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు
56هَٰذَا نُزُلُهُمْ يَوْمَ الدِّينِ
తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
54వచనం

అనువాదం — అల్-వాకియా 54

సూరా అల్-వాకియా వచనం 54 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు

సూరా వచనం 54/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 52–56. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers