అల్-వాకియా · 76/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ ۝٧٦
Wa innahoo laqasamul lawta`lamoona`azeem
📖 తెలుగులో
మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది

🎧 వినండి


📜 వచనం 74-78 — సూరా అల్-వాకియా

74فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ
కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు
75۞ فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ
ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను
76وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ
మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది
77إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ
నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది
78فِي كِتَابٍ مَّكْنُونٍ
సురక్షితమైన గ్రంథంలో ఉన్నది
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
76వచనం

అనువాదం — అల్-వాకియా 76

సూరా అల్-వాకియా వచనం 76 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది

సూరా వచనం 76/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 74–78. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers