అల్-ఖలమ్ · 3/52
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఖలమ్
وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ ۝٣
Wa inna laka la ajran ghaira mamnoon
📖 తెలుగులో
మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 1-5 — సూరా అల్-ఖలమ్

1ن ۚ وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ
నూన్, కలం సాక్షిగా! మరియు వారు (దేవదూతలు) వ్రాస్తున్న దాని సాక్షిగా
2مَا أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ
నీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ముహమ్మద్) పిచ్చివాడవు కావు
3وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ
మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది
4وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ
మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు
5فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ
కావున త్వరలోనే నీవు చూడగలవు మరియు వారు కూడా చూడగలరు
అల్-ఖలమ్ఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
3వచనం

అనువాదం — అల్-ఖలమ్ 3

సూరా అల్-ఖలమ్ వచనం 3 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది

సూరా వచనం 3/52 — సూరా అల్-ఖలమ్ القلم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఖలమ్ వినండి, సూరా అల్-ఖలమ్ అనువాదం, సూరా అల్-ఖలమ్ mp3, సూరా అల్-ఖలమ్ pdf. వచనం 1–5. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers