అల్-ముజ్జమ్మిల్ · 6/20
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముజ్జమ్మిల్
إِنَّ نَاشِئَةَ اللَّيْلِ هِيَ أَشَدُّ وَطْئًا وَأَقْوَمُ قِيلًا ۝٦
Inn naashi`atal laili hiya ashadddu wat anw wa aqwamu qeelaa
📖 తెలుగులో
నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్తమైనది మరియు (అల్లాహ్) ప్రవచనాలను (అర్థం చేసుకోవటానికి) కూడా ఎంతో అనుగణమైనది

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 4-8 — సూరా అల్-ముజ్జమ్మిల్

4أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا
లేదా దాని కంటే కొంత ఎక్కువ; మరియు ఖుర్ఆన్ ను ఆగి ఆగి నెమ్మదిగా స్పష్టంగా పఠించు
5إِنَّا سَنُلْقِي عَلَيْكَ قَوْلًا ثَقِيلًا
నిశ్చయంగా, మేము నీపై భారమైన సందేశాన్ని అవతరింప జేయబోతున్నాము
6إِنَّ نَاشِئَةَ اللَّيْلِ هِيَ أَشَدُّ وَطْئًا وَأَقْوَمُ قِيلًا
నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్తమైనది మరియు (అల్లాహ్) ప్రవచనాలను (అర్థం చేసుకోవటానికి) కూడా ఎంతో అనుగణమైనది
7إِنَّ لَكَ فِي النَّهَارِ سَبْحًا طَوِيلًا
వాస్తవానికి, పగటివేళ నీకు చాలా పనులుంటాయి
8وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلًا
మరియు నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. మరియు అత్యంత శ్రద్థతో ఆయన వైపుకు మరలుతూ ఉండు
అల్-ముజ్జమ్మిల్ఖురాన్ సూచిక
20వచనం
MeccanRevelation
6వచనం

అనువాదం — అల్-ముజ్జమ్మిల్ 6

సూరా అల్-ముజ్జమ్మిల్ వచనం 6 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్తమైనది మరియు (అల్లాహ్)…

సూరా వచనం 6/20 — సూరా అల్-ముజ్జమ్మిల్ المزمل (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముజ్జమ్మిల్ వినండి, సూరా అల్-ముజ్జమ్మిల్ అనువాదం, సూరా అల్-ముజ్జమ్మిల్ mp3, సూరా అల్-ముజ్జమ్మిల్ pdf. వచనం 4–8. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers