అల్-ముద్దస్సిర్ · 17/56
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముద్దస్సిర్
سَأُرْهِقُهُ صَعُودًا ۝١٧
Sa urhiquhoo sa`oodaa
📖 తెలుగులో
నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 15-19 — సూరా అల్-ముద్దస్సిర్

15ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ
అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు
16كَلَّا ۖ إِنَّهُ كَانَ لِآيَاتِنَا عَنِيدًا
అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు
17سَأُرْهِقُهُ صَعُودًا
నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను
18إِنَّهُ فَكَّرَ وَقَدَّرَ
వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు
19فَقُتِلَ كَيْفَ قَدَّرَ
కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురి కానివ్వండి
అల్-ముద్దస్సిర్ఖురాన్ సూచిక
56వచనం
MeccanRevelation
17వచనం

అనువాదం — అల్-ముద్దస్సిర్ 17

సూరా అల్-ముద్దస్సిర్ వచనం 17 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను

సూరా వచనం 17/56 — సూరా అల్-ముద్దస్సిర్ المدثر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముద్దస్సిర్ వినండి, సూరా అల్-ముద్దస్సిర్ అనువాదం, సూరా అల్-ముద్దస్సిర్ mp3, సూరా అల్-ముద్దస్సిర్ pdf. వచనం 15–19. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers