అల్-ముద్దస్సిర్ · 16/56
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముద్దస్సిర్
كَلَّا ۖ إِنَّهُ كَانَ لِآيَاتِنَا عَنِيدًا ۝١٦
Kallaaa innahoo kaana li Aayaatinaa `aneedaa
📖 తెలుగులో
అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 14-18 — సూరా అల్-ముద్దస్సిర్

14وَمَهَّدتُّ لَهُ تَمْهِيدًا
మరియు అతను కొరకు అతని జీవన సౌకర్యాలను సులభం చేశాను
15ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ
అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు
16كَلَّا ۖ إِنَّهُ كَانَ لِآيَاتِنَا عَنِيدًا
అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు
17سَأُرْهِقُهُ صَعُودًا
నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను
18إِنَّهُ فَكَّرَ وَقَدَّرَ
వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు
అల్-ముద్దస్సిర్ఖురాన్ సూచిక
56వచనం
MeccanRevelation
16వచనం

అనువాదం — అల్-ముద్దస్సిర్ 16

సూరా అల్-ముద్దస్సిర్ వచనం 16 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల…

సూరా వచనం 16/56 — సూరా అల్-ముద్దస్సిర్ المدثر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముద్దస్సిర్ వినండి, సూరా అల్-ముద్దస్సిర్ అనువాదం, సూరా అల్-ముద్దస్సిర్ mp3, సూరా అల్-ముద్దస్సిర్ pdf. వచనం 14–18. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers