అన్-నబా · 10/40
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నబా
وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا ۝١٠
Waja`alnal laila libasa
📖 తెలుగులో
మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 8-12 — సూరా అన్-నబా

8وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا
మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము
9وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا
మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము
10وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا
మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము
11وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا
మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము
12وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا
మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
10వచనం

అనువాదం — అన్-నబా 10

సూరా అన్-నబా వచనం 10 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము

సూరా వచనం 10/40 — సూరా అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నబా వినండి, సూరా అన్-నబా అనువాదం, సూరా అన్-నబా mp3, సూరా అన్-నబా pdf. వచనం 8–12. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers