అన్-నాజిఆత్ · 18/46
అనువాదం ఉచ్చారణ — అన్-నాజిఆత్
فَقُلْ هَل لَّكَ إِلَىٰ أَن تَزَكَّىٰ ۝١٨
Faqul hal laka ilaa-an tazakka
📖 తెలుగులో
ఇక (అతనితో) ఇట్లను: `ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా

🎧 వినండి


📜 వచనం 16-20 — అన్-నాజిఆత్

16إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى
అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు
17اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ
(ఇలా అన్నాడు): ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు
18فَقُلْ هَل لَّكَ إِلَىٰ أَن تَزَكَّىٰ
ఇక (అతనితో) ఇట్లను: `ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా
19وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ
మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా
20فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ
తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు
అన్-నాజిఆత్ఖురాన్ సూచిక
46వచనం
MeccanRevelation
18వచనం

అనువాదం — అన్-నాజిఆత్ 18

సూరా అన్-నాజిఆత్ వచనం 18 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఇక (అతనితో) ఇట్లను: `ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా

సూరా వచనం 18/46 — అన్-నాజిఆత్ النازعات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అన్-నాజిఆత్ వినండి, అన్-నాజిఆత్ అనువాదం, అన్-నాజిఆత్ mp3, అన్-నాజిఆత్ pdf. వచనం 16–20. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers