అల్-ఇన్ఫితార్ · 10/19
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఇన్ఫితార్
وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ ۝١٠
Wa inna `alaikum lahaa fizeen
📖 తెలుగులో
మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 8-12 — సూరా అల్-ఇన్ఫితార్

8فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ
తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు
9كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ
అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు
10وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ
మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు
11كِرَامًا كَاتِبِينَ
వారు, గౌరవనీయులైన లేఖకులు
12يَعْلَمُونَ مَا تَفْعَلُونَ
మీరు చేసేదంతా తెలుసుకునేవారు
అల్-ఇన్ఫితార్ఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
10వచనం

అనువాదం — అల్-ఇన్ఫితార్ 10

సూరా అల్-ఇన్ఫితార్ వచనం 10 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు

సూరా వచనం 10/19 — సూరా అల్-ఇన్ఫితార్ الإنفطار (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఇన్ఫితార్ వినండి, సూరా అల్-ఇన్ఫితార్ అనువాదం, సూరా అల్-ఇన్ఫితార్ mp3, సూరా అల్-ఇన్ఫితార్ pdf. వచనం 8–12. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers