సూరా అల్-ఇన్ఫితార్ అరబిక్ మరియు తెలుగు
సూరా అల్-ఇన్ఫితార్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (19 వచనం — مكية). అల్-ఇన్ఫితార్ వినండి, అల్-ఇన్ఫితార్ అనువాదం, అల్-ఇన్ఫితార్ mp3, అల్-ఇన్ఫితార్ pdf.సూరా అల్-ఇన్ఫితార్ చదవండి మరియు వినండి
🎧 వచనం
M
Mishary Rashid Alafasy
✓
Mishary Rashid Alafasy
✓
M
Mahmoud Khalil Al-Husary
✓
Mahmoud Khalil Al-Husary
✓
A
Abdurrahman As-Sudais
✓
Abdurrahman As-Sudais
✓
M
Mohamed Siddiq Al-Minshawi
✓
Mohamed Siddiq Al-Minshawi
✓
A
Abdul Basit Abdul Samad
✓
Abdul Basit Abdul Samad
✓
A
Ali Al-Hudhaify
✓
Ali Al-Hudhaify
✓
A
Ahmed ibn Ali al-Ajamy
✓
Ahmed ibn Ali al-Ajamy
✓
A
Abu Bakr Ash-Shaatree
✓
Abu Bakr Ash-Shaatree
✓
M
Muhammad Ayyoub
✓
Muhammad Ayyoub
✓
A
Abdullah Basfar
✓
Abdullah Basfar
✓
A
Abdullah Al-Juhani
✓
Abdullah Al-Juhani
✓
M
Maher Al Muaiqly
✓
Maher Al Muaiqly
✓
—
x1
عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ ٥
📖 అనువాదం
వచనం 5
ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది
يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ ٦
📖 అనువాదం
వచనం 6
ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది
الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ ٧
📖 అనువాదం
వచనం 7
ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు
كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ ٩
📖 అనువాదం
వచనం 9
అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు
وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ ١٠
📖 అనువాదం
వచనం 10
మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు
إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ ١٣
📖 అనువాదం
వచనం 13
నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు
وَإِنَّ الْفُجَّارَ لَفِي جَحِيمٍ ١٤
📖 అనువాదం
వచనం 14
మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు
وَمَا هُمْ عَنْهَا بِغَائِبِينَ ١٦
📖 అనువాదం
వచనం 16
మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు
وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ ١٧
📖 అనువాదం
వచనం 17
మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది
ثُمَّ مَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ ١٨
📖 అనువాదం
వచనం 18
అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది
يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْئًا ۖ وَالْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ ١٩
📖 అనువాదం
వచనం 19
ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది
చదవండి సూరా అల్-ఇన్ఫితార్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers

