అల్-ఆలా · 4/19
అనువాదం ఉచ్చారణ — అల్-ఆలా
وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ ۝٤
Wallazeee akhrajal mar`aa
📖 తెలుగులో
మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు
🎧 వినండి

📜 వచనం 2-6 — అల్-ఆలా

2الَّذِي خَلَقَ فَسَوَّىٰ
ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు
3وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ
మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు
4وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ
మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు
5فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ
మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు
6سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ
మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు
అల్-ఆలాఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
4వచనం

అనువాదం — అల్-ఆలా 4

సూరా అల్-ఆలా వచనం 4 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు

సూరా వచనం 4/19 — అల్-ఆలా الأعلى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఆలా వినండి, అల్-ఆలా అనువాదం, అల్-ఆలా mp3, అల్-ఆలా pdf. వచనం 2–6. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers