అల్-ఆలా · 5/19
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఆలా
فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ ۝٥
Faja`alahoo ghusaaa`an ahwaa
📖 తెలుగులో
మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు

🎧 వినండి


📜 వచనం 3-7 — సూరా అల్-ఆలా

3وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ
మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు
4وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ
మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు
5فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ
మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు
6سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ
మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు
7إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ
అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు
అల్-ఆలాఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
5వచనం

అనువాదం — అల్-ఆలా 5

సూరా అల్-ఆలా వచనం 5 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు

సూరా వచనం 5/19 — సూరా అల్-ఆలా الأعلى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఆలా వినండి, సూరా అల్-ఆలా అనువాదం, సూరా అల్-ఆలా mp3, సూరా అల్-ఆలా pdf. వచనం 3–7. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers