అల్-ఆలా · 3/19
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఆలా
وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ ۝٣
Wallazee qaddara fahadaa
📖 తెలుగులో
మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 1-5 — సూరా అల్-ఆలా

1سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى
అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు
2الَّذِي خَلَقَ فَسَوَّىٰ
ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు
3وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ
మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు
4وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ
మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు
5فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ
మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు
అల్-ఆలాఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
3వచనం

అనువాదం — అల్-ఆలా 3

సూరా అల్-ఆలా వచనం 3 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు

సూరా వచనం 3/19 — సూరా అల్-ఆలా الأعلى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఆలా వినండి, సూరా అల్-ఆలా అనువాదం, సూరా అల్-ఆలా mp3, సూరా అల్-ఆలా pdf. వచనం 1–5. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers