అల్-గాషియా · 23/26
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-గాషియా
إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ ۝٢٣
Illaa man tawallaa wa kafar
📖 తెలుగులో
ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 21-25 — సూరా అల్-గాషియా

21فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ
కావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే
22لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ
నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు
23إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ
ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో
24فَيُعَذِّبُهُ اللَّهُ الْعَذَابَ الْأَكْبَرَ
అప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు
25إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ
నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది
అల్-గాషియాఖురాన్ సూచిక
26వచనం
MeccanRevelation
23వచనం

అనువాదం — అల్-గాషియా 23

సూరా అల్-గాషియా వచనం 23 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో

సూరా వచనం 23/26 — సూరా అల్-గాషియా الغاشية (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-గాషియా వినండి, సూరా అల్-గాషియా అనువాదం, సూరా అల్-గాషియా mp3, సూరా అల్-గాషియా pdf. వచనం 21–25. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers