అల్-గాషియా · 22/26
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-గాషియా
لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ ۝٢٢
Lasta `alaihim bimusaitir
📖 తెలుగులో
నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 20-24 — సూరా అల్-గాషియా

20وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ
మరియు భూమి వైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో
21فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ
కావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే
22لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ
నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు
23إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ
ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో
24فَيُعَذِّبُهُ اللَّهُ الْعَذَابَ الْأَكْبَرَ
అప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు
అల్-గాషియాఖురాన్ సూచిక
26వచనం
MeccanRevelation
22వచనం

అనువాదం — అల్-గాషియా 22

సూరా అల్-గాషియా వచనం 22 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు

సూరా వచనం 22/26 — సూరా అల్-గాషియా الغاشية (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-గాషియా వినండి, సూరా అల్-గాషియా అనువాదం, సూరా అల్-గాషియా mp3, సూరా అల్-గాషియా pdf. వచనం 20–24. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers