అల్-అలక్ · 4/19
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-అలక్
الَّذِي عَلَّمَ بِالْقَلَمِ ۝٤
Al lazee `allama bil qalam
📖 తెలుగులో
ఆయన కలం ద్వారా నేర్పాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 2-6 — సూరా అల్-అలక్

2خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు
3اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
చదువు! మరియు నీ ప్రభువు పరమదాత
4الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
ఆయన కలం ద్వారా నేర్పాడు
5عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు
6كَلَّا إِنَّ الْإِنسَانَ لَيَطْغَىٰ
అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు
అల్-అలక్ఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
4వచనం

అనువాదం — అల్-అలక్ 4

సూరా అల్-అలక్ వచనం 4 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆయన కలం ద్వారా నేర్పాడు

సూరా వచనం 4/19 — సూరా అల్-అలక్ العلق (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-అలక్ వినండి, సూరా అల్-అలక్ అనువాదం, సూరా అల్-అలక్ mp3, సూరా అల్-అలక్ pdf. వచనం 2–6. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers