అల్-ఆదియాత్ · 11/11
అనువాదం ఉచ్చారణ — అల్-ఆదియాత్
إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ ۝١١
Inna rabbahum bihim yauma `izil la khabeer
📖 తెలుగులో
నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని
🎧 వినండి

📜 వచనం 9-11 — అల్-ఆదియాత్

9۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ
ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు
10وَحُصِّلَ مَا فِي الصُّدُورِ
మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు
11إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ
నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని
అల్-ఆదియాత్ఖురాన్ సూచిక
11వచనం
MeccanRevelation
11వచనం

అనువాదం — అల్-ఆదియాత్ 11

సూరా అల్-ఆదియాత్ వచనం 11 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని

సూరా వచనం 11/11 — అల్-ఆదియాత్ العاديات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఆదియాత్ వినండి, అల్-ఆదియాత్ అనువాదం, అల్-ఆదియాత్ mp3, అల్-ఆదియాత్ pdf. వచనం 9–11. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers