అల్-ఆదియాత్ · 9/11
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఆదియాత్
۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ ۝٩
Afala ya`lamu iza b`uthira ma filquboor
📖 తెలుగులో
ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 7-11 — సూరా అల్-ఆదియాత్

7وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ
మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి
8وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ
మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు
9۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ
ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు
10وَحُصِّلَ مَا فِي الصُّدُورِ
మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు
11إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ
నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని
అల్-ఆదియాత్ఖురాన్ సూచిక
11వచనం
MeccanRevelation
9వచనం

అనువాదం — అల్-ఆదియాత్ 9

సూరా అల్-ఆదియాత్ వచనం 9 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు

సూరా వచనం 9/11 — సూరా అల్-ఆదియాత్ العاديات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఆదియాత్ వినండి, సూరా అల్-ఆదియాత్ అనువాదం, సూరా అల్-ఆదియాత్ mp3, సూరా అల్-ఆదియాత్ pdf. వచనం 7–11. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers