అల్-కౌసర్ · 3/3
అనువాదం ఉచ్చారణ — అల్-కౌసర్
إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ ۝٣
Inna shani-aka huwal abtar
📖 తెలుగులో
నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు

🎧 వినండి


📜 వచనం 1-3 — అల్-కౌసర్

1إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము
2فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు
3إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ
నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు
అల్-కౌసర్ఖురాన్ సూచిక
3వచనం
MeccanRevelation
3వచనం

అనువాదం — అల్-కౌసర్ 3

సూరా అల్-కౌసర్ వచనం 3 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా)…

సూరా వచనం 3/3 — అల్-కౌసర్ الكوثر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-కౌసర్ వినండి, అల్-కౌసర్ అనువాదం, అల్-కౌసర్ mp3, అల్-కౌసర్ pdf. వచనం 1–3. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers