అల్-కహ్ఫ్ · 67/110
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-కహ్ఫ్
قَالَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا ۝٦٧
Qaalaa innaka lan tastatee`a ma`iya sabraa
📖 తెలుగులో
అతను జవాబిచ్చాడు: నీవు నాతో పాటు ఏ మాత్రం సహనం వహించలేవు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 65-69 — సూరా అల్-కహ్ఫ్

65فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَا آتَيْنَاهُ رَحْمَةً مِّنْ عِندِنَا وَعَلَّمْنَاهُ مِن لَّدُنَّا عِلْمًا
అప్పుడు వారు మా దాసులలో ఒక దాసుణ్ణి (అచ్చట) చూశారు. మేము అతనికి మా అనుగ్రహాన్ని ప్రసాదించి, అతనికి మా తరఫు నుండి విశిష్ట జ్ఞానం నేర్పి ఉన్నాము
66قَالَ لَهُ مُوسَىٰ هَلْ أَتَّبِعُكَ عَلَىٰ أَن تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْدًا
మూసా అతనితో (ఖిద్ర్ తో) అన్నాడు: నీకు నేర్పబడిన జ్ఞానాన్ని నీవు నాకు నేర్పుటకై నేను నిన్ను అనుసరించ వచ్చునా
67قَالَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
అతను జవాబిచ్చాడు: నీవు నాతో పాటు ఏ మాత్రం సహనం వహించలేవు
68وَكَيْفَ تَصْبِرُ عَلَىٰ مَا لَمْ تُحِطْ بِهِ خُبْرًا
అసలు నీకు తెలియని విషయాన్ని గురించి నీవెట్లు సహనం వహించగలవు
69قَالَ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ صَابِرًا وَلَا أَعْصِي لَكَ أَمْرًا
(మూసా) అన్నాడు: అల్లాహ్ కోరితే! నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు. నేను నీ యొక్క ఏ ఆజ్ఞనూ ఉల్లంఘించను
అల్-కహ్ఫ్ఖురాన్ సూచిక
110వచనం
MeccanRevelation
67వచనం

అనువాదం — అల్-కహ్ఫ్ 67

సూరా అల్-కహ్ఫ్ వచనం 67 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అతను జవాబిచ్చాడు: నీవు నాతో పాటు ఏ మాత్రం సహనం వహించలేవు

సూరా వచనం 67/110 — సూరా అల్-కహ్ఫ్ الكهف (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-కహ్ఫ్ వినండి, సూరా అల్-కహ్ఫ్ అనువాదం, సూరా అల్-కహ్ఫ్ mp3, సూరా అల్-కహ్ఫ్ pdf. వచనం 65–69. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers