అష్-షుఅరా · 123/227
అనువాదం ఉచ్చారణ — అష్-షుఅరా
كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ ۝١٢٣
Kazzabat `Aadunil mursaleen
📖 తెలుగులో
ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది
🎧 వినండి

📜 వచనం 121-125 — అష్-షుఅరా

121إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు
122وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత
123كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ
ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది
124إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ
వారి సహోదరుడు హూద్ వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా
125إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
123వచనం

అనువాదం — అష్-షుఅరా 123

సూరా అష్-షుఅరా వచనం 123 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది

సూరా వచనం 123/227 — అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అష్-షుఅరా వినండి, అష్-షుఅరా అనువాదం, అష్-షుఅరా mp3, అష్-షుఅరా pdf. వచనం 121–125. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers