అష్-షుఅరా · 122/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ۝١٢٢
Wa inna Rabbaka la huwal `Azeezur Raheem
📖 తెలుగులో
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత

🎧 వినండి


📜 వచనం 120-124 — సూరా అష్-షుఅరా

120ثُمَّ أَغْرَقْنَا بَعْدُ الْبَاقِينَ
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము
121إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు
122وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత
123كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ
ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది
124إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ
వారి సహోదరుడు హూద్ వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
122వచనం

అనువాదం — అష్-షుఅరా 122

సూరా అష్-షుఅరా వచనం 122 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత

సూరా వచనం 122/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 120–124. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers