అద్-దుఖాన్ · 36/59
అనువాదం ఉచ్చారణ — అద్-దుఖాన్
فَأْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ ۝٣٦
Faatoo bi aabaaa`inaaa inkuntum saadiqeen
📖 తెలుగులో
మీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురండి
🎧 వినండి

📜 వచనం 34-38 — అద్-దుఖాన్

34إِنَّ هَٰؤُلَاءِ لَيَقُولُونَ
నిశ్చయంగా, వీరు (ఖురైషులు) ఇలా అంటున్నారు
35إِنْ هِيَ إِلَّا مَوْتَتُنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ
వాస్తవానికి, మాకు ఈ మొదటి మరణం మాత్రమే ఉంది, ఆ తరువాత మేము తిరిగి బ్రతికించబడము
36فَأْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ
మీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురండి
37أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ أَهْلَكْنَاهُمْ ۖ إِنَّهُمْ كَانُوا مُجْرِمِينَ
వారు మేలైన వారా? లేక తుబ్బఅ జాతివారు మరియు వారి కంటే పూర్వం వారా? మేము వారందరినీ నాశనం చేశాము. నిశ్చయంగా, వారందరూ అపరాధులే
38وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ
మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆట (కాలక్షేపం) కొరకు సృష్టించలేదు
అద్-దుఖాన్ఖురాన్ సూచిక
59వచనం
MeccanRevelation
36వచనం

అనువాదం — అద్-దుఖాన్ 36

సూరా అద్-దుఖాన్ వచనం 36 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురండి

సూరా వచనం 36/59 — అద్-దుఖాన్ الدخان (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అద్-దుఖాన్ వినండి, అద్-దుఖాన్ అనువాదం, అద్-దుఖాన్ mp3, అద్-దుఖాన్ pdf. వచనం 34–38. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers