అద్-దుఖాన్ · 52/59
అనువాదం ఉచ్చారణ — అద్-దుఖాన్
فِي جَنَّاتٍ وَعُيُونٍ ۝٥٢
Fee jannaatinw wa `uyoon
📖 తెలుగులో
ఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య

🎧 వినండి


📜 వచనం 50-54 — అద్-దుఖాన్

50إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ
నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం
51إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ
నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు
52فِي جَنَّاتٍ وَعُيُونٍ
ఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య
53يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَابِلِينَ
వారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు
54كَذَٰلِكَ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ
ఇలా ఉంటుంది వారి స్థితి! మరియు మేము వారిని అందమైన, ప్రకాశవంతమైన కళ్ళు గల వారితో (హూర్ లతో) వివాహం చేయిస్తాము
అద్-దుఖాన్ఖురాన్ సూచిక
59వచనం
MeccanRevelation
52వచనం

అనువాదం — అద్-దుఖాన్ 52

సూరా అద్-దుఖాన్ వచనం 52 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య

సూరా వచనం 52/59 — అద్-దుఖాన్ الدخان (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అద్-దుఖాన్ వినండి, అద్-దుఖాన్ అనువాదం, అద్-దుఖాన్ mp3, అద్-దుఖాన్ pdf. వచనం 50–54. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers