అద్-దుఖాన్ · 51/59
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దుఖాన్
إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ ۝٥١
Innal muttaqeena fee maqaamin ameen
📖 తెలుగులో
నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 49-53 — సూరా అద్-దుఖాన్

49ذُقْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْكَرِيمُ
దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా
50إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ
నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం
51إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ
నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు
52فِي جَنَّاتٍ وَعُيُونٍ
ఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య
53يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَابِلِينَ
వారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు
అద్-దుఖాన్ఖురాన్ సూచిక
59వచనం
MeccanRevelation
51వచనం

అనువాదం — అద్-దుఖాన్ 51

సూరా అద్-దుఖాన్ వచనం 51 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు

సూరా వచనం 51/59 — సూరా అద్-దుఖాన్ الدخان (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దుఖాన్ వినండి, సూరా అద్-దుఖాన్ అనువాదం, సూరా అద్-దుఖాన్ mp3, సూరా అద్-దుఖాన్ pdf. వచనం 49–53. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers