ఖాఫ్ · 32/45
అనువాదం ఉచ్చారణ — సూరా ఖాఫ్
هَٰذَا مَا تُوعَدُونَ لِكُلِّ أَوَّابٍ حَفِيظٍ ۝٣٢
Haaza maa too`adoona likulli awwaabin hafeez
📖 తెలుగులో
(వారితో ఇలా అనబడుతుంది): ఇదే మీకు వాగ్దానం చేయబడినది. మళ్ళీ మళ్ళీ మా వైపుకు మరలే ప్రతివానికి, (మా హద్దును) లక్ష్యపెట్టిన (పాటించిన) వానికి

🎧 వినండి


📜 వచనం 30-34 — సూరా ఖాఫ్

30يَوْمَ نَقُولُ لِجَهَنَّمَ هَلِ امْتَلَأْتِ وَتَقُولُ هَلْ مِن مَّزِيدٍ
ఆ రోజు మేము నరకంతో: నీవు నిండిపోయావా?" అని ప్రశ్నిస్తాము. మరియు అది: ఇంకా ఏమైనా ఉందా ఏమిటి?" అని అడుగుతుంది
31وَأُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِينَ غَيْرَ بَعِيدٍ
మరియు స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకురాబడుతుంది! అది వారి నుండి ఏ మాత్రం దూరంగా ఉండదు
32هَٰذَا مَا تُوعَدُونَ لِكُلِّ أَوَّابٍ حَفِيظٍ
(వారితో ఇలా అనబడుతుంది): ఇదే మీకు వాగ్దానం చేయబడినది. మళ్ళీ మళ్ళీ మా వైపుకు మరలే ప్రతివానికి, (మా హద్దును) లక్ష్యపెట్టిన (పాటించిన) వానికి
33مَّنْ خَشِيَ الرَّحْمَٰنَ بِالْغَيْبِ وَجَاءَ بِقَلْبٍ مُّنِيبٍ
అగోచరుడైన ఆ కరుణామయునికి భయపడేవానికి మరియు మా వైపునకు పశ్చాత్తాప హృదయంతో మరలేవానికి
34ادْخُلُوهَا بِسَلَامٍ ۖ ذَٰلِكَ يَوْمُ الْخُلُودِ
ఇందులో (ఈ స్వర్గంలో), శాంతితో ప్రవేశించండి. ఇదే శాశ్వాత జీవిత దినం
ఖాఫ్ఖురాన్ సూచిక
45వచనం
MeccanRevelation
32వచనం

అనువాదం — ఖాఫ్ 32

సూరా ఖాఫ్ వచనం 32 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (వారితో ఇలా అనబడుతుంది): ఇదే మీకు వాగ్దానం చేయబడినది. మళ్ళీ మళ్ళీ మా…

సూరా వచనం 32/45 — సూరా ఖాఫ్ ق (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా ఖాఫ్ వినండి, సూరా ఖాఫ్ అనువాదం, సూరా ఖాఫ్ mp3, సూరా ఖాఫ్ pdf. వచనం 30–34. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers