అన్-నజ్మ్ · 1/62
అనువాదం ఉచ్చారణ — అన్-నజ్మ్
وَالنَّجْمِ إِذَا هَوَىٰ ۝١
Wannajmi izaa hawaa
📖 తెలుగులో
అస్తమించే నక్షత్రం సాక్షిగా
🎧 వినండి

📜 వచనం 1-3 — అన్-నజ్మ్

1وَالنَّجْمِ إِذَا هَوَىٰ
అస్తమించే నక్షత్రం సాక్షిగా
2مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ
మీ సహచరుడు (ముహమ్మద్), మార్గభ్రష్టుడు కాలేదు మరియు తప్పు దారిలోనూ లేడు
3وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ
మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు
అన్-నజ్మ్ఖురాన్ సూచిక
62వచనం
MeccanRevelation
1వచనం

అనువాదం — అన్-నజ్మ్ 1

సూరా అన్-నజ్మ్ వచనం 1 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అస్తమించే నక్షత్రం సాక్షిగా

సూరా వచనం 1/62 — అన్-నజ్మ్ النجم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అన్-నజ్మ్ వినండి, అన్-నజ్మ్ అనువాదం, అన్-నజ్మ్ mp3, అన్-నజ్మ్ pdf. వచనం 1–3. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers